Kiara Advani: కియారా అద్వానీ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది, గత కొన్నాళ్లుగా బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరు గత కొన్నాళ్లుగా పార్టీలు, టూర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లిపై రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.