హోమ్ » వీడియోలు » సినిమా

Video: నిడదవోలులో సందడి చేసిన అనసూయ

సినిమా13:03 PM December 15, 2019

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఏపీలో పర్యటించింది. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు వచ్చింది. ఈ సందర్భంగా అనసూయను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా నిడదవోలు వాసుల అభిమానానికి ధన్యవాదాలంటూ అనసూయ తన సోషల్ మీడియా పేజీల్లోపోస్టు చేసింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading