హోమ్ » వీడియోలు » సినిమా

Video : విజయ్ ఇళ్లలో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు...

సినిమా10:24 AM February 06, 2020

తమిళ స్టార్ హీరో విజయ్‌ నివాసాల్లో ఇన్‌కం టాక్స్ అధికారులు రెండో రోజు సోదాలు చేస్తున్నారు. ఆల్రెడీ బుధవారం పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. తన కొత్త చిత్రం మాస్టర్‌ షూటింగ్ కోసం నైవేలిలో ఉన్న విజయ్‌ని చెన్నైకి తీసుకొచ్చారు. గతేడాది అక్టోబరులో రిలీజైన బిగిల్‌ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్‌పై ప్రశ్నించారు. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ ఆఫీసుల్లోనూ తనిఖీలు జరిగాయి. ఇవాళ ఉదయమే విజయ్ ఇంటికి చేరుకున్న అధికారులు... మొత్తం రూ.74 కోట్లకు సంబంధించి రకరకాల ప్రశ్నలు వేస్తున్నట్లు తెలిసింది. ఐతే... విజయ్ అభిమానులు మాత్రం... బీజేపీయే కావాలని ఈ సోదాలు చేయిస్తోందని మండిపడుతున్నారు. ఉదయమే చెన్నైలోని విజయ్ ఇంటికి వచ్చి... ఆందోళనలు చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading