NZ vs SL: పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘనమైన బోణీ... వరల్డ్‌కప్‌లో మూడోసారి పది వికెట్ల తేడాతో విజయం సాధించిన కివీస్... కార్డిఫ్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన లంక జట్టు...