IIFA Awards 2019: ముంబైలో జరుగుతున్న ఐఫా అవార్డ్స్ ఫంక్షన్లో బాలీవుడ్ తారలు సందడి చేశారు. సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, ఆలియా భట్, సారా అలీఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.