భారీ వర్షాలతో హైదరాబాద్ రోట్లు అస్తవ్యస్తంగా మారాయి. రహదారులపై వెళ్లే పరిస్థితి లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు నగర వాసులు. ప్రయాణికుల తాకిడి పెరగడంతో కూకట్పల్లి సహా పలు స్టేషన్లు కిక్కిరిసిపోయాయి.