నిజమా.. విజయ్ దేవరకొండ మెగా ఇంటి అల్లుడు కాబోతున్నాడా.. ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ న్యూస్ విని షాక్ అవుతున్నారు. అసలు ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కూడా ముందు ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలి.