HOME » VIDEOS » Movies

PICS : ఏడుపాయల దుర్గమ్మ ఆలయానికి శివరాత్రి శోభ...

తెలంగాణ22:56 PM February 20, 2020

మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గా భవాని ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రజలు తెల్లవారుఝాము నుంచే దర్శించుకోవడానికి వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

webtech_news18

Top Stories