Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండు జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) ద్వారా 2213 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అందులో 1317 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు ముగియనుంది. ఈ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.