హోమ్ » వీడియోలు » సినిమా

Video: గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ప్రియమణి

సినిమా22:43 PM February 21, 2020

టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం ఉత్సాహంగా సాగుతోంది. తాజాగా హీరోయిన్ ప్రియమణి కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటింది. అందరూ ఇలాగే, మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. 

webtech_news18