దేశంలో భూకంపం సృష్టిస్తున్న ‘మీటూ’ మూమెంట్, స్టార్ హీరోయిన్ పూజాహెగ్దేను బాగా హర్ట్ చేసిందట. ‘మీటూ’ కథలు వింటుంటే తట్టుకోలేకపోతున్నా... దీనిపై ప్రభుత్వం ఏదైనా చేయాలి...అంటూ ‘మీటూ’ మూమెంట్ గురించి స్పందించింది ఈ అరవింద. తాజాగా ఎన్.టీ.ఆర్తో ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ చేసిన పూజా హెగ్దే... ప్రస్తుతం మహేష్, ప్రభాస్ అప్కమింగ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.