Navneet Kaur : శీను వాసంతి లక్ష్మి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భామ నవనీత్ కౌర్. పలు సినిమాల్లో నటించినా ఈ భామకు సరైన గుర్తింపు దక్కకపోవడంతో 2010లోనే సినిమాలకు స్వస్తి చెప్పింది. అమరావతి లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది.