HOME » VIDEOS » Movies

Video : బస్సు ప్రమాదంపై స్పందించిన సంపూర్ణేష్ బాబు..

సినిమా14:16 PM November 27, 2019

సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో సంపూర్ణేష్‌తో పాటు కారులో ఆయన భార్య, కూతురు కూడా ఉన్నారు. వెనక సీట్లో ఉన్న సంపూ చిన్న కూతురు ఎగిరి ముందు సీట్‌కు వచ్చింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు సంపూర్ణేష్ బాబు. ఈ ఘటనపై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంపూ.. ప్రమాద ఘటన గురించి చెప్పాడు.

webtech_news18

Top Stories