హీరోయిజం ఎలివెట్ కావాలంటే విలన్ కంపల్సరీ. విలన్ ఎంత స్ట్రాంగ్‌గా వుంటే హీరో అంత గొప్పగా ఫోకస్ అవుతాడు. టాలీవుడ్ హీరోలు కొంత మంది మాత్రం..హీరోగా...విలన్‌గా డ్యూయల్ రోల్లో నటించి మెప్పించారు. అలా నాయక్...ఖల్ నాయక్‌గా మెప్పించిన హీరోలు