HOME » VIDEOS » Movies

Video: మొక్కలు నాటిన బిగ్ బాస్ స్టార్ వరుణ్

సినిమా21:42 PM November 24, 2019

బిగ్ బాస్ ఫేమ్ వరుణ్ సందేశ్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పచ్చదనం పెంచే ఈ కార్యక్రమం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు వరుణ్ సందేశ్. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు, తనను నామినేట్ చేసిన సామ్రాట్‌కు అభినందనలు తెలిపారు. ఇక తనలాగే మొక్కలు నాటాల్సిందిగా అరుణ్ ఆదిత్ , ఆదర్శ్ బాలకృష్ణ , అల్లరి నరేష్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు వరుణ్ సందేశ్.

webtech_news18

Top Stories