HOME » VIDEOS » Movies

డాక్టర్లు, పోలీసులపై రాళ్ల దాడి అత్యంత హేయం.. వాళ్లను విడిచిపెట్టకూడదు సల్మాన్ ఖాన్..

సినిమా10:54 AM April 16, 2020

నిన్నటి నిన్న యూపీలోని మురాదాబాద్‌లో మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లొచ్చిన వాళ్ల విషయం తెలుసుకున్న డాక్టర్లు, పోలీసులు వాళ్లకు చికిత్స అందిచడానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న స్థానికులు డాక్టర్లను, పోలీసులను విచక్షణారహితంగా రాళ్లతో కొట్టారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రజల్లోకి వచ్చిన డాక్టర్లపై పోలీసులపై దాడి చేయడం అమానుషమని నటుడు సల్మాన్ ఖాన్ ఓ వీడియోను విడుదల చేసాడు. మనం ఎవరిపై దాడులు చేస్తున్నాం. మీరు ప్రభుత్వానికి సహకరిస్తే.. లాక్‌డౌన్ తొందరగా ముగుస్తుంది. లేకపోతే చాలా మంది ఆకలితో అలమటిస్తారు.మన సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. పోలీసులకు,ప్రభుత్వాలకు సహకరించని వాళ్లకు వాళ్ల స్టైల్లోనే ట్రీట్‌మెంట్ ఇవ్వాలని సల్మాన్ కోరాడు.

webtech_news18

Top Stories