హోమ్ » వీడియోలు » సినిమా

Video : గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన జార్జి రెడ్డి సినిమా హీరో

సినిమా15:42 PM December 31, 2019

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ మేరకు జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాదవ్ మోతినగర్ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో సందీప్ మాట్లాడుతూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. డైరెక్టర్ జీవన్ రెడ్డి, హీరోయిన్ నయన గంగూలీ, నటుడు శత్రువు, హీరోయిన్ కుంప్ చాందినిలను మొక్కలు నాటాలని సందీప్ మాదవ్ కోరారు.

webtech_news18