హోమ్ » వీడియోలు » సినిమా

గద్దలకొండ గణేష్ సినిమా నాకు రావడం.. నా అదృష్టం : వరుణ్ తేజ్

సినిమా13:11 PM September 20, 2019

వరుణ్ తేజ్.. హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) చిత్రం ఈ రోజు ప్రపంచవ్యప్తంగా విడుదలౌతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. తమిళ నటుడు అధర్వ మరో కీలక పాత్ర పోషించారు. శ్రీదేవిగా పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు. మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా టైటిల్‌ను మార్చాలంటూ బోయ, వాల్మీకి సంఘాలు ఆందోళనకు చేయడం, దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్స్ సినిమా విడుదల ఆపాలని ఆదేశించడంతో దర్శక, నిర్మాతలు అప్పటికప్పుడు వాల్మీకి సినిమా టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు.అది అలా ఉంటే ఈసినిమా నాకు రావడం.. నా అదృష్టం అంటున్నారు వరుణ్. ఇంకా సినిమా గురించి, డైరెక్టర్ హరీష్ దర్శకత్వం గురించి, హీరోయిన్ మృణాళిని యాక్టింగ్ గురించి ఏమంటున్నారో ఓ లుక్కేయండీ.

webtech_news18