వరుణ్ తేజ్.. హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'గద్దలకొండ గణేష్' సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. తమిళ నటుడు అధర్వ మరో కీలక పాత్ర పోషించారు. శ్రీదేవిగా పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా విశేషాల గురించి హీరో వరుణ్ తేజ్ , హీరోయిన్ మృణాళినిలతో ప్రత్యేక ఇంటర్వ్యూ ..