NTR Mahanayakudu | ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల సందర్భంగా ..అభిమానులు థియేటర్స్ దగ్గర సందడి చేసారు. ఎన్టీఆర్, బాలకృష్న కటౌట్లకు పాలాభిషేకాలతో పాటు పూల దండలతో అలంకరించారు. మరికొంత మంది అభిమానుల థియేటర్స్ దగ్గర అన్నదానం కార్యక్రమాం నిర్వహించారు.