హోమ్ » వీడియోలు » సినిమా

మహేష్ మహర్షి విడుదల..సంబరాలు చేసుకుంటున్న అభిమానులు

సినిమా13:42 PM May 09, 2019

మహేష్ బాబు 25వ సినిమా 'మహర్షి' విడుదల సందర్బంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్.. సినిమా థియేటర్లలో ప్లెక్సీలు కడుతూ..క్రాకర్స్ పేల్చుతూ..పండుగ చేసుకుంటున్నారు.

webtech_news18