హోమ్ » వీడియోలు » సినిమా

Video : షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ఏక్తా కపూర్..

సినిమా12:41 PM January 29, 2020

ఏక్తాకపూర్‌ కు జనవరి 25న భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. దింతో ఆమె ఆనందంలో మునిగి తేలుతోంది. టీవీనిర్మాతగా, ప్రొడక్షన్‌ హౌస్‌ అధినేతగా ఏక్తాకపూర్‌ సాధించిన విజయాలు చిన్నవి కాదు. భారతీయ టీవీ సీరియళ్ల ధోరణిని మార్చేసింది. తాజాగా ఆమె తండ్రితో కలిసి షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నది.

webtech_news18