Megastar | లాక్‌డౌన్ నేపథ్యంలో చిరంజీవి ఇంటి నీళ్లతో శుభ్రపరిస్తూ.. మనతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలపునిచ్చారు.అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.