యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను సాహో దర్శకుడు సుజిత్ ఆకాశానికి ఎత్తేశాడు. బాహుబలిలాంటి సినిమా తర్వాత తనతో సినిమా చేసినా... తనకు కూడా అంతే గౌరవం ఇచ్చేవారని చెప్పారు. సినిమా కోసం రెండేళ్ల పాటు తనకు అండగా నిలిచిన ప్రభాస్‌కు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడాడు.