బ్యూటిఫుల్ మూవీ టీం మియాపూర్ లోని జి యస్ మాల్ లో సందడి చేసింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ నాయన గంగూలీ తో కలిసి స్టెప్పులేశాడు. అక్కడే ఉన్న కొంతమంది మహిళా అభిమానులతో కలిసి వర్మ డాన్స్ చేసాడు. వర్మ తన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో బ్యూటిఫుల్ సినిమాను నిర్మించాడు.