హోమ్ » వీడియోలు » సినిమా

Video: దీప్‌వీర్ వివాహ వేదిక అందాలు చూడండి...

సినిమా16:05 PM November 15, 2018

బాలీవుడ్ హాట్ జంట దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ పెళ్లి చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ స్టార్స్ పెళ్లికి ఇటలీ వేదిక అయ్యింది. అత్యంత విలాసవంతమైన విల్లాలో అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు పెళ్లి వేడుక జరగనుంది. కేవలం రోజా పూల కోసమే 6 లక్షలు ఖర్చు చేస్తున్న ఈ బీటౌన్ జోడి... కేవలం 30 మంది ఆత్మీయ అతిథుల మధ్య ఒక్కటైంది.

Chinthakindhi.Ramu