పెళ్లి రోజు సందర్భంగా రణ్వీర్ సింగ్, దీపిక పదుకోన్ దంపతులు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. నవంబర్ 14, 2018న వీరిద్దరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.