ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, వరద బాధిత ముంపు ప్రాంతాల,. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఈ నేఫథ్యంలో హెల్త్ క్యాంపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.