HOME » VIDEOS » Movies

Dear Comrade : ఈ కథను.. నా జీవితంలో ఎక్స్ పీరియన్స్ చేశా... విజయ్ దేవరకొండ

సినిమా17:54 PM July 25, 2019

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి  విడుదల కానుంది. అందులో భాగంగా...విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథను.. నా జీవితంలో ఎక్స్ పీరియన్స్ చేశానని.. ఈ సినిమా నాకు చాలా పర్సనల్ అంటూ చెప్పుకొచ్చాడు. అది అలా ఉంటే ఈ సినిమా క్రేజ్ మాముూలుగా లేదు.. రిలీజ్ కు ముందే బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ రెడీ అయ్యారు. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ సినిమాలో జోడిగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న మైత్రీ మూవీ  మేకర్స్ ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో ఈ సినిమాను తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు.

webtech_news18

Top Stories