అమెరికాకు ఇచ్చిన హామీ మేరకు శాశ్వితంగా మూసివేయాల్సిన టొంగ్ఛాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రంలో ఉ.కొరియా పాక్షిక పునర్నిర్మాణ పనులు చేపట్టింది. అయితే దీనిపై వెంటనే స్పందించేందుకు అమెరికా నిరాకరిస్తోంది.