రానురాను కేరళలో పరిస్థితులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. అక్కడ శబరిమల ఇష్యూ ఇంకా తీవ్రం అవుతుంది. ఇప్పుడు మరోసారి ఇదే జరిగింది. అక్కడ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియానందన్‌పై పేడ దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై ఆవుపేడ కొట్టారు.