తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ సారథి సినీ నటి విజయశాంతి జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజరా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో గ్లోబల్ ఎడ్జ్ స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంచి ప్రభుత్వం కోసం అందరు ఓటు వేయాలని పిలుపు నిచ్చారు.