నోవోటెల్ హోటల్లో టీవీ9... నవ నక్షత్ర అవార్డుల ప్రోగ్రాం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎంతోపాటూ... సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను సత్కరించారు కేసీఆర్.