హోమ్ » వీడియోలు » సినిమా

Video : గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సయాజీ షిండే

సినిమా14:41 PM November 24, 2019

గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు చాలా మందిని కదిలిస్తోంది. ఒకరి నుంచీ ఒకరు ఛాలెంజ్ స్వీకరిస్తూ... 3 మొక్కలు నాటి పెంచుతున్నారు. తాజాగా సినీ నటుడు సయాజీ షిండే మూడు మొక్కలు నాటారు. మామిడి, చింత, బాయెల్ మొక్కల్ని ముంబైలోని ఆరే కాలనీలో నాటారు. సయాజీ షిండేకు... ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఛాలెంజ్ విసిరారు. ఈ మొక్కలకు ఏటా పుట్టిన రోజు చేస్తానన్న షిండే... గ్రీన్ ఇండియా ఉద్యమానికి తన విషెస్ చెబుతున్నానన్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading