గత కొన్నేళ్లుగా హిట్టు అన్నది ఎండమావిగా మారిన సాయి ధరమ్ తేజ్..కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేసాడు. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాపై సాయి ధరమ్ తేజ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ..