హైదరాబాద్లో వేణుమాధర్ పార్థివ దేహానికి చిరంజీవి, రాజశేఖర్ సహా పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గతంలో ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను పంచుకున్నారు.