HOME » VIDEOS » Movies » BRITISH PORN STAR DONNY D IN HINDI BIGG BOSS

Video: బిగ్‌బాస్‌లో పోర్న్‌స్టార్, వారానికి రూ. 95 లక్షల పారితోషికం!

సినిమా16:20 PM August 22, 2018

తెలుగులో ‘బిగ్‌బాస్’ రెండో సీజన్ విజయవంతంగా సాగుతోంది. హిందీలో త్వరలో ‘బిగ్‌బాస్’ 12వ సీజన్ ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ పారితోషికంగా ఎపిసోడ్‌కు 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా 24 ఎపిసోడ్లకి కలిపి 288 కోట్ల రూపాయలు సల్లూభాయ్ ఖాతాలో చేరబోతున్నాయి. తాజాగా పార్టిసిపెంట్ల విషయంలో భారీగా చెల్లించేందుకు కలర్స్ ఛానెల్ సిద్ధమైందని తెలుస్తోంది. బ్రిటిష్ పోర్న్‌స్టార్ డానీ డీ, అతని గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ ఇద్దరూ ఈ సీజన్‌లో హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. వీరి పారితోషికంగా వారానికి రూ. 95 లక్షలు చెల్లించేందుకు సిద్దమైంది.

Chinthakindhi.Ramu

Top Stories