HOME » VIDEOS » Movies

Year Ender 2021: చైతూ, సమంత నుంచి అమీర్, కిరణ్ రావు వరకు.. 2021లో విడిపోయిన జంటలు వీళ్లే..

సినిమా14:02 PM December 18, 2021

Year Ender 2021: చాలా మంది ప్రముఖులు ఎన్నో ఏళ్లుగా కలిసుండి.. 2021లో విడిపోయారు. చైతూ, సమంత (Naga Chaitanya Samantha) లాంటి పెయిర్ కూడా ఈ ఏడాదే ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. మరోవైపు 15 ఏళ్లుగా కలిసున్న అమీర్ ఖాన్, కిరణ్ రావు (Aamir Khan Kiran Rao) సైతం ఇదే ఏడాది విడాకులు తీసుకున్నారు.

Praveen Kumar Vadla

Top Stories