బాలీవుడ్‌లో విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. తాజాగా ఈ కథానాయకుడు అనురాగ్ సింగ్ దర్శకత్వంలో ‘కేసరి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను హోలీ కానుకగా ఈగురువారం వాల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో అక్షయ్ కుమార్‌తో హీరోయిన్ పరిణీతి చోప్రా ఆర్మీ జవాన్లతో ముచ్చటించారు. అంతేకాదు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఆర్మీ జవాన్లతో కలిసి హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.