హోమ్ » వీడియోలు » సినిమా

Video:నానా పటేకర్‌పై పోలీసులకు నటి తనుశ్రీ ఫిర్యాదు..!

సినిమా11:19 AM October 07, 2018

బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేడి రగులుతూనే ఉంది. నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తాజగా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చుసింది. శనివారం ముంబై పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఇంకా ఈ ఫిర్యాదుపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా సెక్సువల్‌గా వేధించే ప్రయత్నం చేశారని తనుశ్రీ ఆరోపించింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading