దాదాపు మూడు నెలలకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొట్టిన శ్రీముఖి రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్లింది. ప్రస్తుతం శ్రీముఖి మాల్ధీవ్స్ బీచుల్లో సందడి చేస్తోంది. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన ఈ అందాల యాంకర్ కమ్ యాక్టర్ దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను, ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.