హోమ్ » వీడియోలు » సినిమా

Video: విజయవాడలో కౌశల్ ఆర్మీ 2కే వాక్...

సినిమా14:33 PM September 16, 2018

కౌశల్ ఆర్మీ... బిగ్‌బాస్ సీజన్ 2 కార్యక్రమం సూపర్‌హిట్ సాధించడానికి ఒకే ఒక్క కారణం. ‘బిగ్‌బాస్’ పార్టిసిపెంట్ కౌశల్ మీద అభిమానంతో ఏర్పడిన కౌశల్ ఆర్మీ... సామాజిక సేవాకార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌లో 2కే వాక్ చేసి, సంచలనం సృష్టించిన కౌశల్ ఆర్మీ... విజయవాడలోనూ తాజాగా 2కే వాక్ నిర్వహించింది. కౌశల్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవడంతో పాటు రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ఈ 2కే వాక్‌కు భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా తరలిరావడం విశేషం.

Chinthakindhi.Ramu