అర్చన 2004లో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగు అమ్మాయి. అర్చన ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే అటూ తమిళ, కన్నడ సినిమాల్లోను అలరించింది. అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాత రియాలీటి షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొని తన టాస్క్‌లు, మాటలతో అదరగొట్టింది. అది అలా ఉంటే అక్టోబర్ 3న బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో కోరుకున్న వాడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న అర్చన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఈనెల 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు.
Video: ఎన్కౌంటర్ 100 శాతం కరెక్ట్... అదితి గ
Video: ఎన్కౌంటర్ నిజమైన హీరోయిజం.. వివేక
Video: ఈ రోజే అచ్చమైన దీపావళి అంటున్న ఛార
ముంబైలో ఘనంగా నావికాదళ దినోత్సవం..
చిరంజీవి స్పందన.. ఆ నీచులను నడిరోడ్డు
Video : బస్సు ప్రమాదంపై స్పందించిన సంపూర
Video: మొక్కలు నాటిన బిగ్ బాస్ స్టార్ వరు
Video : గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సయాజ
Video: గోల్డెన్ టెంపుల్లో దీపిక పదుకోన
పప్పులాంటి అబ్బాయితో కలిసి రాంగోపాల