హోమ్ » వీడియోలు » సినిమా

Video: బిగ్‌బాస్ టాస్కుల కన్నా కుళాయి కొట్లాటలే నయం..

సినిమా14:57 PM October 21, 2019

bigg boss: గత వారం నామినేషన్ సందర్భంగా జరిగిన హైడ్రామాపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ర్యాంకుల కోసం వరుణ్-వితిక జంట శివజ్యోతితో గొడవ పెట్టుకుంది. భార్య అనే కారణంతో వితికకు మూడో ర్యాంకును వరుణ్ త్యాగం చేశాడని.. ఆమె కంటే తానే బెటర్‌గా ఆడానని శివజ్యోతిని నిలదీసింది. వీరి వాడీవేడీ వాదనలతో హౌస్‌లో పెద్ద రచ్చే జరిగింది. అంతేకాదు రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి మధ్య కూడా మాటల యుద్థం జరిగింది. వీరి కొట్లాట వీడియోలతో బిగ్‌బాస్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఫన్నీ మీమ్స్‌తో దుమ్మురేపుతున్నారు. ఇది బిగ్‌బాస్ హౌజా.. లేదంటే కుళాయల వద్ద కొట్టాటలా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

webtech_news18