Bandobast : తమిళ సినిమా 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' పేరుతో తెలుగులోకి విడుదలౌతోంది. ఈ సినిమాలో నటుడు సూర్య, లెజెండ్ యాక్టర్ మోహన్ లాల్, ఆర్య, నటి సయేషా సైగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రంగం ఫేమ్ కెవి.ఆనంద్ దర్శకత్వం వహించాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి చిత్రబృందం న్యూస్ 18తో మాట్లాడింది. ఆ వివరాల్లేంటో చూద్దాం..