అవతార్ సినిమా తర్వాత హాలీవుడ్ చిత్రాలేవీ భారతీయ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ, అవెంజర్స్ :ఇన్ఫినిటీ వార్ మూవీ మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.