HOME » VIDEOS » Movies

Video: జవాన్ల కోసం ‘Mr. అజాద్’ చేసిన పని తెలుసా!

సినిమా10:03 AM July 11, 2018

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్... జవాన్ల కోసం ఓ వేడుక నిర్వహించారు. ముంబై సీఐఎస్ఎఫ్ 50 ఏళ్ల వార్సికోత్సవాన్ని తన ఆఫీస్ భవనంలో నిర్వహించి, జవాన్ల సేవలను కొనియాడారు. వారితో కలిసి నృత్యాలు చేశారు. అనిల్ కపూర్ ‘పుకార్’ సినిమాలో మిలటరీ జవాన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Chinthakindhi.Ramu

Top Stories