Anasuya Bharadwaj : అనసూయ... విజయ్ దేవరకొండ నిర్మాతగా, తరుణ్ భాస్కర్ హీరోగా వస్తోన్న‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించింది. ఈ ఈరోజు నవంబర్ 1న విడుదలైంది. అయితే చిత్ర ప్రమోషన్స్ భాగంగా అనసూయ ఓ పాటను పాడింది. ఆ ఫోక్ సాంగ్లో అనసూయ.. చినదాని చెల్లి పేరు చిట్టిరాణి అంటూ అదరగొట్టింది. ఈ వీడియోను చిత్రీకరించిన తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.