అనసూయ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో అనసూయ ఓ పక్షితో ఆటాడుకుంటోంది. అంతేకాదు ఆ పక్షిని ప్రేమగా దగ్గరగా తీసుకుంటూ.. ముద్దులిస్తోంది. అయితే ఆ పక్షి కూడా అనసూయ బుగ్గను గిల్లుతూ.. తన ప్రేమను చాటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.