హోమ్ » వీడియోలు » సినిమా

Video: 2.0 కోసం అమీ జాక్సన్ సాహసం

సినిమా15:25 PM November 27, 2018

‘మదరాసు పట్టణం’ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్...ఆ తర్వాత ‘ఏక్ దివానా థా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ మూవీతో టాలీవుడ్‌లో లక్ పరీక్షించుకుంది. ఇక శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ మూవీలో నటించిన ఈ అమ్మడుకు అస్సలు కలిసిరాలేదు. ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుంది. తాజాగా ఈ భామ..మరోసారి శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీలో కథానాయికగా నటించింది. ఈ మూవీలో అమీ హ్యూమానాయిడ్ పాత్రలో నటించినట్టు సమాచారం. తాజాగా భామ ‘2.0’ మూవీలో ఒక సాహసం చేసింది. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading